అందమైన గోర్లు కోసం...

అందమైన మెరిసే గోర్లు ఎవరు కోరుకోరు  చెప్పండి. ఇంట్లో ఉంటూనే గోర్లును ఆరోగ్యవంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కొన్ని పదార్ధాలను తినటం వలన  ఇది సాధ్యం అవుతుంది.



1. సాల్యన్‌ చేప : దీనిలో ఎక్కువ మోతాదు లో విటమిన్‌ డి మరియు ప్రోటీన్స్‌ ఉంటాయి. ప్రోటీన్స్‌ కొల్లాజన్‌ ని ఉత్పత్తి చేస్తుంది. గోర్లు జుట్టు మరియు చర్మం పెరుగుదలకు కొల్లాజన్‌ సహకరిస్తుంది.  దీనిలో మిటమిన్‌ డి ఉండటంవలన గోర్లు, మరియు రోధకనిరోధక శక్తిని  పెంచి ఆరోగ్యవంతమైన మరియు అందమైన గోర్లును మీ సోంతం చేస్తుంది ఈ సాల్మన్‌ చేప.

2. గుడ్డు : గుడ్డులో ఎక్కువ మోతాదు లో బయోటిన్‌ విటమిన్‌ ఉంటుంది. ఈ విటమిన్‌ జుట్టు పెరుగుదలకు గోర్లు పెరగడానికి సహయపడుతుంది. ఇది గోర్లు పెరగడంలో సహయపడడమేకాక అందంగా కనబడేలా చేస్తుంది. గుడ్డులో అధికమోతాదులో విటవిన్‌ డి మరియు ప్రోటీన్స్‌ కూడా ఉన్నాయి. ఇవి కూడా గోర్లు పెరుగుదలకు  సహాయపడి గోర్లును  బలంగా చేస్తాయి.

3. బ్రీకలీ : ఇది అందిరికీ తెలిసిన ఆకుకూర. ఇది ఆర్యోగ్యానికి చాలా మంచిది. దీనిని  తినడం వలన గోర్లు పెరుగుదలకు సహాయపడుతుంది .

4. కొబ్బరి నూనె వల్ల విటమిన్‌డి కె, ఎ లు గ్రహించే శక్తి లభిస్తుంది. మన శరీరానికి  ఈ విటమిను గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడాతాయి. ఆ నూనె లోని పోషకాలు గోళ్ళను దృడంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో పాటు ప్రకాశతంగా తయారవుతాయి.

5. చికెన్‌ : దీనిలో పోషకాల వలన శరీర కణజాలాన్ని నిర్మించటంతోపాటు బలమైన, అందమైన గోర్లును అందించడంలో చికెన్‌ సహాయపడుతుంది. దీనిలో విటవిన్‌ బి మరియు పుష్కలంగా ఉంటాయి. చికెన్‌ లో జింక్‌ ఉండటంవలన గోర్లును చేయడంలో సహాయపడుతుంది. ప్రోటీన్స్‌, జింక్‌ మరియు విటమిన్‌ బి ఉండటం వలన గోర్లు దృడంగా  పెరిగేలా   సహాయపడుతుంది.  మీరు మీ ఆహారంలో చికెన్‌ ని జోడించడం వలన అందమైన గోర్లు సోంతంచేసుకోవచ్చు.

6. పాల కూర: అన్ని ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క పాలకూరతోనే కాకుండా అన్ని ఆకుకూరలతోనూ విటమిన్‌ బి, సి, పోలక్‌ ఆసిడ్‌, ఐరన్‌ విటమిన్‌ ఎ మరియు విటమిన్‌ ఇ కలిగి ఉండటం వలన ఇవి ఆరోగ్యానికే  కాకుండా దృడమైన గోర్లు పెరుగాడానికి దోహదం పడాతాయి. మీరు రోజు వారి తీసుకోనే ఆహారంలో ఆకుకూరలు తప్పని సరిగా తీసుకోవడం వలన ఆర్యోడ్యానికి అలాగే అందమైన గోర్లుకు ఎంతో ఉపయోగపడుతుంది.

7 ఆపిల్‌ : ప్రపంచంలోనే ఆపిల్‌ కంటే గోప్ప ఆహారం లేదండున్నారు నిపుణులు  దీనిని రోజూ తినడంవలన ఆరోగ్యం తో ఉంటారు. ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఇది గోర్లును కూడా ఆరోగ్యవంతంగా పెగిగేలా చేస్తుంది. దీనిలోని అధిక మెతాదులో పోషకాలు మరియు ఖనిజాలు గోర్లునె ఆరోగ్యవంతంగా పెరుగడంలో సహయపడతాయి.

8. మంచి నీరు : శరీరనికి సరిపడినంత నీటిని తీసుకొవాలి. దీనివల్ల శరీరంలో మలినాలను పారద్రోలి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీంతో పాటు శరీరాన్ని డీహైడ్రేట్‌ చూసుకుంటుంది. గోర్లును ఆరోగ్యవంతగా పెరగడంలో సహాయపడుతుంది.


0 comments:

Post a Comment