ఉదయాన్నే నిమ్మరసం త్రాగడం వలన ఏమవుతుందో తెలుసా ?

మనలో చాలామంది ఉదయం లేవగానే టీ  కాఫీ ల తో రోజును ప్రారంభిస్తారు. కొంతమందికి అయితే అవి కడుపులో పడనిదే ఏ పని చేయలేరు. కాని ఆరోగ్య పరంగా చూస్తే ఇంతకంటే మంచి ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఉన్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు . ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగ నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా  ప్రయోజనాలున్నాయట అవేమిటో మరి తెలుసుకుందామా...!

మనలో చాలామంది ఉదయం లేవగానే టీ  కాఫీ ల తో రోజును ప్రారంభిస్తారు. కొంతమందికి అయితే అవి కడుపులో పడనిదే ఏ పని చేయలేరు. కాని ఆరోగ్య పరంగా చూస్తే ఇంతకంటే మంచి ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఉన్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు . ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగ నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా  ప్రయోజనాలున్నాయట అవేమితో మరి తెలుసుకుందామా...! నాచురల్ డిటాక్స్  నిమ్మ లో ఉండే అల్కలైన్ లక్షణాలు  శరీరం లోని టాక్సిక్ లను నిర్మూలించే సాధనంగా పని చేస్తాయి. నిమ్మ అసిడిక్ గ అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరం లో pH విలువలను సమతుల్యం చేయడం లో చక్కగా సహాయపడతాయి.    మెరుగైన జీర్ణక్రియ  వేడి నిమ్మ రసం కాళీ కడుపున త్రాగడం వలన గాస్ట్రో  సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగ, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా.    బరువు తగ్గడం లో సహాయ పడుతుంది     నిమ్మకాయ లో పెక్టిన్ అనే ఓక ప్రత్యేక ఫైబర్ పదార్థం ఉండడం వలన ఇది బరువు తగ్గడం లో సహాయ పడుతుంది బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఇది ఒక  దివ్య ఔషదం అనే చెప్పాలి.  దీంతో మెటబాలిజం కూడా బాగా మెరుగు పడి ఆకలి నియంత్రణ కు దోహద పడుతుంది.    కడుపు ఉబ్బరం తగ్గుతుంది     పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు కాళీ  అయి చాలా హాయిగా ఉంటుంది.  ముందు రోజు పార్టీ లు అని బయటకు వెళ్లి  మసాలాలు, జంక్ ఫుడ్స్ లాంటివి బాగా లాగించి ఇబ్బంది గా ఉన్నప్పుడు ఈ చిట్కాని పాటిస్తే అవ్వన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బటం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడం లో  నిమ్మ దానికి అదే సాటి.


నాచురల్ డిటాక్స్

నిమ్మ లో ఉండే అల్కలైన్ లక్షణాలు  శరీరం లోని టాక్సిక్ లను నిర్మూలించే సాధనంగా పని చేస్తాయి. నిమ్మ అసిడిక్ గ అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరం లో pH విలువలను సమతుల్యం చేయడం లో చక్కగా సహాయపడతాయి.

మెరుగైన జీర్ణక్రియ

వేడి నిమ్మ రసం కాళీ కడుపున త్రాగడం వలన గాస్ట్రో  సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగ, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా.

బరువు తగ్గడం లో సహాయ పడుతుంది 

నిమ్మకాయ లో పెక్టిన్ అనే ఓక ప్రత్యేక ఫైబర్ పదార్థం ఉండడం వలన ఇది బరువు తగ్గడం లో సహాయ పడుతుంది బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఇది ఒక  దివ్య ఔషదం అనే చెప్పాలి.  దీంతో మెటబాలిజం కూడా బాగా మెరుగు పడి ఆకలి నియంత్రణ కు దోహద పడుతుంది.

కడుపు ఉబ్బరం తగ్గుతుంది 

పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు కాళీ  అయి చాలా హాయిగా ఉంటుంది.  ముందు రోజు పార్టీ లు అని బయటకు వెళ్లి  మసాలాలు, జంక్ ఫుడ్స్ లాంటివి బాగా లాగించి ఇబ్బంది గా ఉన్నప్పుడు ఈ చిట్కాని పాటిస్తే అవ్వన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బటం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడం లో  నిమ్మ దానికి అదే సాటి.

0 comments:

Post a Comment